నేడు తొలి టీ20

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. కాన్‌బెర్రాలోని మనుక ఓవల్ వేదికగా మధ్యాహ్నం 1.40కి మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ ను 2-1తో ఆసీస్ కు కోల్పోయిన కోహ్లీ సేన. మూడు టీ20ల సిరీస్ ను సొంతం చేసుకోవాలనే కసితో ఉంది. ఇక చివరి వన్డేలో గెలుపు టీమిండియాకు రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగా, తొలి టీ20లో అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో