మూడో వన్డేలో భారత్ గెలుపు

ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ 13 రన్స్ తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టులో పాండ్యా(92), జడేజా(66), కోహ్లీ(63) రాణించడంతో 50 ఓవర్లకు 302/5 రన్స్ చేసింది. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన AUSను నటరాజన్, శార్దూల్ దెబ్బకొట్టారు. ఫించ్ (75), మ్యాక్స్ వెల్(59) తప్ప మిగతా బ్యాట్స్ మెన్ రాణించలేదు. భారత బౌలర్లలో రాకూర్ 3, నటరాజన్ 2, బూమ్రా 2, కుల్దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో