విరాటపర్వంలో నివేద
రానా-సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'విరాటపర్వం'లో తమిళ నటి నివేద పెతురాజ్ ఓ కీలక రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే ఆమె మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, జరీనా వహబ్ వంటి స్టార్లు నటిస్తున్నారు.
Comments
Post a Comment