ఒకే ఓవర్లో 11 బంతులు
INDతో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చెత్త బౌలింగ్ వేశాడు. ఒక్క ఓవర్ పూర్తి చేయడానికి ఏకంగా 11 బాల్స్ వేశాడు. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 6 లీగల్ బాల్స్, 4 వైడ్లు, 1 నో బాల్ వేశాడు. వైడ్, నో బాల్ కు బౌండరీలు కూడా వచ్చాయి దీంతో మొత్తంగా స్టార్క్ ఆ ఓవర్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. సరైన ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడంతోనే స్టార్క్ లయ తప్పినట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment