డిసెంబర్ 11న రోహిత్ కు ఫిట్నెస్ పరీక్ష
భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మకు డిసెంబర్ 11న ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 'UAEలో ఐపీఎల్ ముగిసిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు రోహిత్ ముంబై చేరుకున్నాడు. తండ్రి పరిస్థితి మెరుగవ్వడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చాడు డిసెంబర్ 11న ఫిట్నెస్ పరీక్షలో పాసైతే రోహిత్ ఆస్ట్రేలియా వెళ్తాడు' అని షా పేర్కొన్నారు.
Comments
Post a Comment