133 పరుగుల దూరంలో..
ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి టీమిండియా సిరీస్ ప్రారంభం కానుండగా కోహ్లి ముందు ఓ రికార్డు ఉంది ఈ సిరీస్లో 133 పరుగులు సాధిస్తే.. 12వేల పరుగులు పూర్తి చేసిన ఆరో క్రికెటర్ గా నిలుస్తాడు. ఇక 300 కంటే తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లి ఉంటాడు. 239 మ్యాచుల్లో 11,867 పరుగులను కోహ్లి సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలున్నాయి.
Comments
Post a Comment