22సార్లు టెస్టులు చేయించుకున్నా: గంగూలీ

గత నాలుగున్నర నెలల కాలంలో తాను 22 సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్లు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. '22సార్లు టెస్ట్ చేయించుకున్నాను, ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదు చుట్టూ పాజిటివ్ కేసులు ఉండటం వల్ల టెస్టులు చేయించుకోవాల్సివచ్చింది. నా కోసం మాత్రమే కాదు. దాన్ని మరొకరికి వ్యాప్తి చేయాలనుకోలేదు. అందుకే తరచుగా టెస్టులు చేయించా' అని పేర్కొన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో