22 వేల రన్స్ పూర్తి చేసుకున్న విరాట్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లి కీలక సమయంలో ఔటయ్యాడు. సెంచరీ చేస్తాడని భావించగా నిరాశపరిచాడు. 89 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. గత 2 మ్యాచుల్లో కోహ్లి హేజిల్‌వుడ్ బౌలింగ్ లోనే ఔటవ్వడం విశేషం. ఈ మ్యాచులో విరాట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 22 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
Comments
Post a Comment