269 రోజుల తర్వాత.. మళ్లీ ఇవాళే

మార్చి 2న చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు... 269 రోజుల గ్యాప్ తో మళ్లీ ఇవాళ మ్యాచ్ ఆడనుంది. కరోనాతో క్రికెట్ ఆగిపోగా.. ఇటీవల IPLలో భారత క్రికెటర్లు మళ్లీ బ్యాట్, బంతి పట్టారు. ఆస్ట్రేలియాతో భారత్ ఇవాళ తొలి వన్డే ఆడనుండగా.. ఉ. 9.10 నుంచి మ్యాచ్ ప్రారంభం అవ్వినది. AUSతో దాని సొంతగడ్డపై IND ఇప్పటివరకు 51 వన్డేలు ఆడగా.. 36 మ్యాచ్ల్లో ఓడి, 13 మ్యాచ్ల్లో గెలవగా, 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో