శబరిమలలో 39 మందికి కరోనా

శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేగింది పోలీసులు, ఉద్యోగులు, భక్తులు సహా మొత్తం 39 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 27 మంది ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. వీరికి శబరిమలలోని సన్నిధానం పంబా, నీలక్కల్ క్యాంపుల్లో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. కాగా ఈ నెల 16 నుంచి 10-60 ఏళ్ల మధ్య వయసున్న వారినే ఆలయంలోకి అనుమతిస్తున్నారు డిసెంబర్ 26న మండల పూజ జరగనుంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం