రూ.500 బిల్లుకు రూ.2.21లక్షల టిప్

USలోని క్లీవ్ లాండ్ లో రెస్టారెంట్ కు ఓ కస్టమర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 7 డాలర్ల (దాదాపు రూ.500)బిల్లుకు 3వేల డాలర్లు(సుమారు రూ.2.21 లక్షలు) టిప్ తో మొత్తం 3,007 డాలర్లు చెల్లించి ఆశ్చర్యపరిచాడు ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమాని బ్రెండన్ షేర్ చేయడంతో వైరలైంది. మొదట పొరపాటుగా చెల్లించాడని అనుకున్నారట. 'తెలిసే ఇచ్చాను పంచుకోండి. మెర్రీ క్రిస్మస్' అంటూ కస్టమర్ వెళ్లిపోయాడని చెప్తూ ఓనర్ బ్రెండన్ ఆనందపడ్డాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో