7వ క్రికెటర్ కు కరోనా

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది ఇప్పటికే ఆరుగురు క్రికెటర్లకు కరోనా సోకగా.. తాజాగా మరోకరికి కరోనా వచ్చింది. దీంతో 2 వారాల పాటు పాక్ జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లను క్వారంటైన్ లో ఉంచనున్నారు. పాక్ క్రికెటర్లు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు ఈ నెల 24 న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన పాక్ జట్టు. వచ్చే నెల 18 నుంచి మూడు T20లు, రెండు టెస్టులు ఆడనుంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో