స్మిత్ తో ఆ తప్పు చేయించాలి: సచిన్

ఆస్ట్రేలియా బాట్స్ మన్ స్టీవ్ స్మిత్ కు అసాధారణమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉందని, అతడిని అవుట్ చేయాలంటే ఐదో స్టంప్ ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలని సచిన్ సూచించాడు. 'స్మిత్ బంతిని వేయకముందే తన స్థానం నుంచి దూరం జరిగి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు 4, 5 స్టంపుల మీద బంతుల్ని వేసి అతడిని కట్టడి చేయాలి. అతడిని బ్యాక్ ఫుట్ తో ఎక్కువగా ఆడే విధంగా చేసి అతడితో తప్పులు చేయించాలి' అని పేర్కొన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో