ఓటమిపై విరాట్ వివరణ

AUSతో ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లి వివరణ ఇచ్చాడు. ఇటీవల T20 మ్యాచులు ఆడినప్పటికీ చాలా రోజుల తర్వాత వన్డే ఆడటం కొద్దిగా ఎఫెక్ట్ చూపింది. 25 ఓవర్ల తర్వాత మా బాడీ లాంగ్వేజ్ సరిగా లేదు. బలమైన ప్రత్యర్థిపై పట్టు విడిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు దురదృష్టవశాత్తు హార్డిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్ గా లేడు. స్టాయినిస్, మ్యాక్స్ వెల్ లాగా మాకు మరో ఆల్రొండర్ లేడు' అని కోహ్లి చెప్పాడు.

Comments