చేజారిన సిరీస్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు 389/4 భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 338/9 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బ్యాట్స్ మన్లలో విరాట్ (89), రాహుల్(76) రాణించారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.
Comments
Post a Comment