అలా చేస్తే వైట్ హౌజ్ ఖాళీ చేస్తా: ట్రంప్

జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తే శ్వేతసౌధం ఖాళీ చేస్తానని US ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ఈ విధంగా చేస్తే పెద్ద పొరపాటు అవుతుందని పేర్కొన్నారు. జనవరి 20 లోపల భారీ మోసం బయటపడుతుందని చెప్పుకొచ్చారు అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మరోసారి గళమెత్తారు. ఓటింగ్ సదుపాయాల్లో మూడో స్థానంలో ఉన్న US.. హ్యాకింగ్ కి వీలుగల కంప్యూటర్ పరికరాలు వినియోగిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో