టీమిండియా చెత్త రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. వరుసగా 3 మ్యాచ్ ల్లో ప్రత్యర్థి ఓపెనర్లు IND సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి. ఆసీస్ రెండు వన్డేల్లో తొలి వికెట్ కు 156, 142 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు చేసింది. దీనికి ముందు టీమిండియా... న్యూజిలాండ్ తో చివరి వన్డే ఆడగా ఈ మ్యాచ్ లోనూ కివీస్ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో