మేం పంది మాంసం తింటాం,రెండు పెగ్గులు వైన్ తగుతాం: రష్మిక

రాంచరణ్ భార్య ఉపాసన 'యువర్ లైఫ్' కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక తన ఆహారపు అలవాట్ల గురించి పంచుకుంది. తాను కోర్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినని, పంది మాంసం తింటామని చెప్పింది. పంది మాంసం మా సంప్రదాయ వంటకం. నిప్పులపై కాల్చి తింటాం. ఇంట్లోనే వైన్ తయారుచేసుకుంటాం. కోర్గి వాళ్లు రాత్రి పడుకునే ముందు రెండు పెగ్ ల వైన్ తాగుతారు. నిద్ర బాగా పడుతుంది. గుండెకు మంచిది' అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో