మైదానంలో లవ్ ప్రపోజల్

సిడ్నీలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత అభిమాని, ఆస్ట్రేలియా అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. రింగ్ అందించగా, దాన్ని ఆమె తీసుకుని అతడి ప్రేమను అంగీకరించింది. ప్రేమికులిద్దరూ హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకున్నారు. దీంతో మైదానమంతా ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. కామెంటేటర్లు ఫిల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆ జంటకు కంగ్రాట్స్ చెప్పారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో