విరాట్ కంటే రోహిత్ కెప్టెన్సీ బాగుంటుంది

వన్డేలు, T20లకు IND కెప్టెన్ ను మార్చాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు 'IPLలో రోహిత్, విరాట్ నాయకత్వంలో ఆడాను. విరాట్ కంటే రోహిత్ కెప్టెన్సీ బాగుంటుంది. మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. జట్టును నిర్మించడంలో హిట్ మ్యాన్ ఎంతో పరిణితి సాధించాడు. ఒత్తిడిలో రోహిత్ సొంతంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటే. కోహ్లి ఇతర ప్లేయర్లపై అతిగా ఆధారపడతాడు' అని పార్థివ్ చెప్పాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో