రోహిత్ గాయంపై క్లారిటీ లేదు: కోహ్లీ

రోహిత్ శర్మ గాయం పరిస్థితిపై గందరగోళం నెలకొందని, దానిపై ఎలాంటి స్పష్టత లేదని విరాట్ కోహ్లీ అన్నాడు రోహిత్, ఇషాంత్ పూర్తిగా కోలుకుంటే ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడొచ్చని చెప్పాడు. 'రోహిత్ IPL ఆడాడు కాబట్టి AUS ఫ్లైట్ ఎక్కుతాడని అందరం భావించాం. కానీ అతనెందుకు మాతో రాలేదో తెలీదు. రోహిత్ NCAకు వెళ్లాడని తర్వాత తెలిసింది. సాహాకు గాయమైనా కోలుకుంటున్నాడు. రోహిత్ కోలుకుంటే టెస్టు ఆడొచ్చు' అని చెప్పాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో