టీమిండియా ఆటగాళ్లకు జరిమానా

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్లకు ICC జరిమానా విధించింది. ICC నిబంధనల ప్రకారం ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కెప్టెన్ కోహ్లి సైతం అంగీకరించాడని తెలిపింది. ఇక ఆస్ట్రేలియా కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేసిందని పేర్కొంది. నిన్న సిడ్నీలో జరిగిన మ్యాచులో INDపై ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో