చరిత్రలో రెండో రికార్డు

భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా అరుదైన ఘనత అందుకుంది. ఆ జట్టుకు చెందిన టాప్-5 బ్యా ట్స్ మెన్ (వార్నర్, ఫించ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్ వెల్) 50+ పరుగులు చేశారు. గతంలో ఇండియాతో 2013లో జైపూర్ లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఈ రికార్డు నమోదు చేయగా. తాజాగా రెండో సారి రికార్డు నమోదు చేశారు. అటు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేసిన 389/4 పరుగులు కూడా భారత్ పై అత్యధిక స్కో రే.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం