రాహుల్ కు క్షమాపణలు చెప్పా: మ్యాక్స్ వెల్

టీమిండియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కు క్షమాపణలు చెప్పినట్లు మ్యాక్స్ వెల్ అన్నాడు ఇటీవల ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న KXIP తరపున ఆడిన మ్యాక్స్ వెల్.. పూర్తిగా విఫలం అయ్యాడు. కానీ నిన్న మాత్రం భారత్ పై మెరుపు బ్యాటింగ్ చేశాడు దీంతో మ్యాక్సీని ట్యాగ్ చేస్తూ జేమ్స్ నీషమ్ మీమ్ షేర్ చేయగా.. తాను రాహుల్ కు క్షమాపణలు చెప్పినట్లు మ్యాక్స్ వెల్ రిప్లై ఇచ్చాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో