రోహిత్ శర్మ లేకుంటే అంతే

ఓపెనర్ రోహిత్ శర్మ లేనందుకే AUSతో తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ లో #Rohitsharma హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. భారీ లక్ష్య ఛేదనలో హిట్ మ్యాన్ కు మంచి అనుభవం ఉందని, ముఖ్యంగా AUSపై మంచి రికార్డు ఉందని ట్వీట్లు చేస్తున్నారు వైస్ కెప్టెన్ గానూ ఫీల్డ్ లో కోహ్లికి సలహాలు ఇచ్చేవాడని.. రోహిత్ శర్మ లేకుంటే కోహ్లి కెప్టెన్సీ ఇది! అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో