స్మిత్ అరుదైన రికార్డు

టీమిండియాపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో భారత్ పై 5 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 6 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్ కు 6 సెంచరీలు చేయడానికి 59 మ్యాలు అవసరం కాగా.. స్మిత్ కేవలం 20 వన్డేల్లోనే ఈ ఫీట్ (5 సెంచరీలు) సాధించాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం