రోహిత్ శర్మ, కోహ్లి మధ్య మాటల్లేవ్

రోహిత్ శర్మ గాయంపై తనకు స్పష్టత లేదని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ నెహ్రా స్పందించాడు. 'రోహిత్ శర్మ, కోహ్లి మధ్య మాటల్లేవని తెలుస్తోంది. కోహ్లీ అయినా రోహిత్తో మాట్లాడాలి. రోహిత్ అయినా విరాట్తో మాట్లాడాలి IPL సమయంలోనైనా సెలక్టర్లు, రవిశాస్త్రి, కోహ్లి, రోహిత్ మాట్లాడుకుని ఉండాల్సింది. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా మాట్లాడుకోలేకపోతే ఎలా?' అని నెహ్రా అన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో