విండీస్ పై న్యూజిలాండ్ విజయం

వెస్టిండీస్ పై న్యూజిలాండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. తొలుత WI బ్యాటింగ్ కు రాగా 10ఓవర్ల తర్వాత వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. కెప్టెన్ పొలార్డ్ 37 బంతుల్లో 8 సిక్సర్లతో 75* రన్స్ చేయడంతో WI 180 పరుగులు చేసింది. ఫెర్గూసన్ 5 వికెట్లు తీశాడు. NZ టార్గెట్ 16ఓవర్లలో 176గా నిర్ణయించారు. నీషమ్ (48*), కాన్వే (41) రాణించడంతో 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో