సిడ్నీ వన్డేలో చాహల్ చెత్త రికార్డు
ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన తొలి వన్డేలో యజువేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. 10 ఓవర్లు వేసి ఓ వికెట్ తీసిన చాహల్ 89 పరుగులిచ్చాడు. వన్డే క్రికెట్లో ఓ భారత స్పిన్నర్ ఇన్ని పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా చాహల్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ భారీగా పరుగులు చేశారు. కాగా టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన బౌలర్ భువనేశ్వర్. 2015లో SAపై 106 రన్స్ ఇచ్చాడు.
Comments
Post a Comment