హీరోయిన్ ఉండదా?

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా తర్వాత లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. ఈ రీమేక్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అటు ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మాస్ డైరెక్టర్ వినాయక్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం