లవ్ మ్యారేజ్ చేసుకున్న స్టార్ రెజ్లర్లు
ప్రముఖ రెజ్లర్లు బజ్ రంగ్ పునియా, సంగీత ఫోగాట్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పునియా, సంగీత గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు జాతీయ శిక్షణా శిబిరంలో మొదలైన వీరి లవ్ పెళ్లి పీటలెక్కింది. గీత, సంగీతలను అంతర్జాతీయ రెజ్ఞర్లుగా తీర్చిదిద్దిన తండ్రి మహావీర్ సింగ్ జీవితా కథాంశంతో దంగల్' మూవీ తెరకెక్కింది. వీరిద్దరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment