అవన్నీ అబద్ధాలే: రకుల్ టీమ్

వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ టీమ్ ఖండించింది. ప్రస్తుతం ఆమె నితిన్ 'చెక్' లో, క్రిష్ మూవీలో, తమిళంలో శివకార్తికేయన్ కు జోడిగా నటిస్తోందని తెలిపింది. ఇక బాలీవుడ్ లో జాన్ అబ్రహం 'అటాక్' తో పాటు అర్జున్ కపూర్ మూవీలో కన్పించనుందని వెల్లడించింది. అటు అజయ్ దేవగణ్, అమితాబ్ నటించే 'మేడే'లోనూ నటించనుందని తెలిపింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో