వకీల్ సాబ్' కోసం కెమెరా ముందుకు: శృతి
వకీల్ సాబ్ కోసం వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వస్తున్నట్లు నటి శృతిహాసన్ తెలిపింది. పింక్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ హీరోగా నటిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది వకీల్ సాబ్లో ఎవరు కథానాయికగా నటిస్తున్నారన్న సంగతి అధికారికంగా బయటకు రానప్పటికీ.. శృతి ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ తాను నటిస్తున్న విషయాన్ని ఖరారు చేసింది.
Comments
Post a Comment