కూతురే అదృష్టం తెచ్చింది
కూతురు పుట్టాక యార్కర్ కింగ్ నటరాజన్ తలరాత మారింది. AUS పర్యటనకు ఎంపిక చేసిన టీ20, వన్డే, టెస్టు జట్టులో నటరాజన్ పేరు లేదు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అనూహ్యంగా నటరాజనన్ను టీ20ల కోసం ఎంపిక చేశారు. ఇక తాజాగా నవదీప్ సైనీ గాయంతో ఇబ్బంది పడటంతో వన్డే జట్టులోనూ చోటు దక్కింది. కూతురు పుట్టాక టీమిండియాకు ఆడే అవకాశం వచ్చిందన్న నటరాజన్ తాజాగా వన్డేల్లోనూ ప్లేస్ సాధించడంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు.
Comments
Post a Comment