నటరాజన్ ఇన్, ఇషాంత్ ఔట్

ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచుల వన్డే సిరీస్ జాబితాలో పేసర్ నటరాజన్ ను చేర్చినట్లు బీసీసీఐ పేర్కొంది. నవదీప్ సైనీకి వీపుభాగంలో నొప్పి ఉండటంతో నటరాజన్ ను ప్రత్యామ్నాయంగా ప్రాబబుల్స్ లోకి తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి ఫిట్ నెస్ పొందని కారణంగా పేస్ బౌలర్ ఇషాంత్ ను టెస్ట్ సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు BCCI పేర్కొంది. రోహిత్ శర్మ గాయం గురించి డిసెంబర్ 11న స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో