అత్యంత బిజీ ప్లేయర్ విరాట్

టీమిండియా కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దం (జనవరి 1, 2010 నుంచి డిసెంబర్ 31 2019)లో అత్యధిక రోజులు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 668 రోజులు క్రికెట్ ఆడాడు విరాట్ తర్వాత మాథ్యూస్ (608), బ్రాడ్ (593), టేలర్ (571), జో రూట్ (568), ఆమ్లా, కుక్, విలియమ్సన్ వార్నర్ ఉన్నారు. ఇండియా నుంచి అశ్విన్ 453 రోజులు ఆడాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో