పవన్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

GHMC ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చి పోటీ నుంచి తప్పుకోవడం పట్ల నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించారు. 'పవన్ నిర్ణయం నిరాశపర్చింది. మీరు లీడర్. ఇంకో పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? 2014లో NDA తో పొత్తు పెట్టుకుని మోదీని పొగిడారు. 2019లో లెఫ్ట్ పార్టీలతో జతకట్టి మోదీని తిట్టారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి' అని సెటైర్లు వేశారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో