జెర్సీపై మూడు స్టార్స్ ఎందుకో తెలుసా

టీమ్ ఇండియా కొత్త జెర్సీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. జెర్సీ మీద BCCI లొగో పైనా ఉన్న మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టారా అనే ప్రశ్న మొదలైంది. భారత్ ఇప్పటికీ మూడు ప్రపంచకట్లు సాధించినందుకు చిహ్నంగా ఆ 3 నక్షత్రాలను ముద్రించారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. అలాంటి జట్టులో భాగం కావడం తనకు దక్కిన గౌరవమన్నాడు. భారత్ 1983, 2011లో వన్డే ప్రపంచకప్, 2007లో T20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

Comments

Post a Comment

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం