రాఖీ భాయ్ వచ్చేశాడు
యశ్ హీరోగా భారీ అంచనాలతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం KGF2. ఇటీవల తిరిగి ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కోసం యశ్ హైదరాబాద్ కు వచ్చాడు. చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. KGF2 షూటింగ్ చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభమవ్వగా.. DEC చివరి నాటికి పూర్తికానుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ అధీరా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా త్వరలో చిత్రయూనిట్తో కలవనున్నాడు.
Comments
Post a Comment