ఆరుగురు క్రికెటర్లకు కరోనా

క్రికెట్లో మరోసారి కరోనా కలకలం రేగింది న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన ఆరుగురు PAK క్రికెటర్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. పాక్ జుట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో ఐసోలేషన్లో ఉందని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను క్వారంటైన్ కు తరలించారు. ఈ టూర్లో పాక్. NZతో 3 T20లు రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే క్రికెటర్లకు కరోనా సోకడంతో సిరీస్ పై అనుమానాలు నెలకొన్నాయి.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో