ఆస్ట్రేలియా విజయం

INDతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 308/8 పరుగులు చేయగల్గింది. దీంతో AUS 66 పరుగుల తేడాతో నెగ్గింది. టాపార్డర్ విఫలమైనా శిఖర్ ధావన్ (74), హార్దిక్ పాండ్యా (90) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జంపా 4, హేజిల్వుడ్ 3, స్టార్క్ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు ఫించ్, స్మిత్ సెంచరీలు చేయడంతో AUS 374/6 రన్స్ చేసింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో