ఫీల్డింగ్ విభాగం చేతులెత్తేసింది

శుక్రవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఫీల్డర్లు చేతులెత్తేశారని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రతి క్యాచ్ కీలకమని, కానీ ఈ మ్యాచ్ లో ఫీల్డర్లు కొన్ని క్యాచులు వదిలేశారని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ ఫలితంగానే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంతో టీమిండియాకు ఛేజింగ్ కష్టమైందని పేర్కొన్నాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం