అందుకే నల్ల బ్యాండ్లు ధరించారు

సిడ్నీలో నేడు జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ డీన్ జోన్స్, ఫిలిప్ హ్యూస్ ల మృతిపై సంతాపం ప్రకటిస్తూ నల్ల బ్యాండ్లు ధరించారు. 59 ఏళ్ల డీన్ జోన్స్ గత సెప్టెంబర్ లో కన్నుమూశారు. 6 ఏళ్ల క్రితం ఫిలిప్ ఇదే రోజున తలకు బాల్ తగిలిన కారణంతో చనిపోయాడు. వీరి మృతికి నివాళి చిహ్నంగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం