బాబర్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తనని మోసం చేశాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పదేళ్ల పాటు లైంగికంగా అనుభవించాడని ఆరోపించింది. క్రికెట్లో సంబంధం లేని రోజుల నుంచి బాబర్ తనకు తెలుసని చెప్పింది. 2010లో తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని, తాను అంగీకరించానని తెలిపింది. అయితే ఆ తర్వాత బాబర్ కి క్రికెట్లో ఫేమ్ రావడంతో తన మనసు మార్చుకున్నాడని చెప్పింది.
Comments
Post a Comment