రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలి: క్లార్క్

AUSతో మొదటి టెస్టు తర్వాత కోహ్లి ఇండియాకు రానున్నాడు. మిగిలిన మ్యాచ్ లకు రోహిత్ శర్మను సారథిగా ఎంపిక చేయాలని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. 'నేను వంద శాతం రోహిత్ నే ఎంచుకుంటా. రోహిత్ నాయకత్వ లక్షణాలు అద్భుతం. టీంను ఎలా నడిపించాలో అతడికి తెలుసు. గాయం నుంచి కోలుకుని రాగానే రోహిత్ కెప్టెన్సీ తీసుకోవాలి' అని చెప్పాడు. కాగా గాయంతో తొలి 2 టెస్టులకు రోహిత్ దూరం కానున్నాడు.

Comments

  1. అతను పడిలేచే కెరటం లాంటి వాడు అతని కేరియర్ ఎన్నో వడుడొడుకులు మధ్య సాగింది అతని ప్రతిభ నీ చాలా మంది గుర్తించారు ముఖ్యంగా ధోని అప్పుడు నుంచి మొదలైనది ప్రతి యుద్ధం లో ఓడిపోయిన వీరుడు ఇంకా ఆ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు ఒక వీరుడు లా దూసుకుపోతున్నాడు తన అద్భుతం ఐన నాయకత్వం తో ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు అతనే నాకు ఆదర్శం కెరటం కూడా పైకి లేస్తుంది ఆ కెరటం నాకు ఆదర్శం రోహిత్ శర్మ అతని నాయకత్వం అమోఘం ఒక్కసారి ఇచ్చి చూడండి నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరినీ వెలుగు లోకి తెస్తాడు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం