T20 రికార్డ్: గ్లెన్ ఫిలిప్స్ ఫాస్టెస్ట్ సెంచరీ

వెస్టిండీతో న్యూజీలాండ్ కు జరిగిన రెండో T20లో రికార్డులు బద్దలయ్యాయి. గ్లెన్ ఫిలిప్స్ T20ల్లో తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన కివీస్ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. గ్లెన్ 46 బాల్స్ లో వంద పరుగులు బాదాడు. దీంతో NZ స్కోర్ 20 ఓవర్లలో 238కి చేరుకుంది. T20 మ్యాచుల్లో ఆ దేశానికి ఇది మూడో అత్యధిక స్కోరు. గ్లెన్ కంటే ముందు T20ల్లో కివీస్ ఆటగాళ్ల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మున్రో (46 బంతులు) పేరిట ఉంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో