10మంది క్రికెటర్లకు కరోనా

కరోనా వైరస్ బారినపడిన పాకిస్థాన్ క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. న్యూజిలాండ్ టూర్ కు వచ్చిన పాక్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా, మొదట ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరో క్రికెటర్‌కు కరోనా రాగా, తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 10 మంది క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. దీంతో పాక్ జుట్టులో కలవరం మొదలవగా, సిరీస్ నిర్వహణపై అనుమానం నెలకొంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో