12ఏళ్లలో తొలిసారి సెంచరీ మిస్

పరుగుల రారాజు విరాట్ కోహ్లి సెంచరీల రికార్డుకు బ్రేక్ పడింది. అరంగేట్రం తర్వాత ప్రతి ఏడాది వన్డే శతకం సాధించే కోహ్లి.. తొలిసారి 100 రన్స్ చేయకుండా ఏడాదిని ముగిస్తున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్.. తొలిసారి ఇలాంటి రికార్డు నమోదు చేశాడు. మొదటిసారి కోహ్లీ 10 కంటే తక్కువ వన్డేలు ఆడాడు.ఆస్ట్రేలియా తో మూడో వన్డేలో 63 రన్స్ చేసిన విరాట్..వరుసగా 4వసారి హేజిల్‌వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో