12 మంది ఆసీస్ ప్లేయర్లకు గాయాలు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది ఇండియాతో జరిగిన వన్డే, టీ20, ప్రాక్టీస్ మ్యాచుల్లో భాగంగా ఏకంగా 12 మంది గాయాలపాలయ్యారు డేవిడ్ వార్నర్, ఫించ్, స్టాయినిస్, మిచెల్ స్టార్క్, అగర్ హేజిల్‌వుడ్, హెన్రిక్స్, పుకోవిస్కి, కామెరూన్ గ్రీన్, బర్డ్, కాన్వే, అబాట్ లకు గాయాలయ్యాయి. వార్నర్ తొలి టెస్టుకు దూరం కాగా గాయం తీవ్రతను బట్టి మిగతా మ్యాచులు ఆడనున్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో