మర్థాపూర్-2 తెలుగులో వచ్చేసిందోచ్
క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్-2 తెలుగులో వచ్చేసింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ నటించిన మీర్జాపూర్-2 అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 23న హిందీలో మాత్రమే స్టీం అయింది. తెలుగులోనూ విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఫైనల్ గా మీర్జాపూర్-2 నేడు తెలుగు ఆడియోలో అందుబాటులోకొచ్చింది. ఇక మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Comments
Post a Comment